Pujara Slams Maiden T20 Century Off 61 Balls in Syed Mushtaq Ali Trophy | Oneindia Telugu

2019-02-21 264

Pujara,who opened the innings along with Harvik Desai,notched up his maiden century off just 61 balls, a knock stunned with 16 boundaries and a six. Pujara was yet again snubbed during the IPL 2019 auction for he's been branded as a 'Test batsman'.
#cheteshwarpujara
#syedmushtaqalitrophy
#saurashtra
#railwayscricket
#ipl2019
#robinuthappa
#rohitsharma
#virendersehwag
#mayankagarwal

టెస్టు బ్యాట్స్ మన్' అనే ముద్ర ఉండటంతో ఐపీఎల్ 2019 సీజన్ కోసం గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు.